Checked elsewhere / FACTLY

“పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ దాడుల నుండి తప్పించుకోవడానికి భారత జెండాను ఉపయోగిస్తున్నారు.”
Social media posts Claim dated 7 Oct 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వైరల్ వీడియో సెప్టెంబర్ 2023లో ఇరాక్‌లోని కర్బలాలో జరిగిన అర్బయిన్ వాక్/యాత్ర (Arbaeen walk) సంబంధించినది. ఈ వీడియో పలువురు భారతీయ యాత్రికులు భారతదేశ జెండాలను పట్టుకుని సెప్టెంబర్ 2023లో జరిగిన అర్బయిన్ యాత్రలో పాల్గొన్న దృశ్యాలను చూపుతుంది. ప్రతి సంవత్సరం జరిగే అతిపెద్ద మతపరమైన సమావేశాలలో/యాత్రలలో అర్బయిన్ వాక్ ఒకటి. ఈ యాత్ర ప్రతి ఏటా ఇరాక్‌లో జరుగుతుంది, ఇది షియా ముస్లింలకు ముఖ్యమైన మతపరమైన యాత్ర. ప్రతి సంవత్సరం ఈ యాత్రలో లక్షలాది మంది భారతీయ షియా ముస్లింలు కూడా పాల్గొంటారు.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.