“ఫోటోల్లో ఉన్నవి ఇండోనేషియా లో ఒక పొలంలో బయటపడ్డ గణేష్ విగ్రహం మరియు గణేష్ ప్రతిమ బంగారు నాణేలు”
Social media posts
Claim dated 21 Aug 2020.
FACTLY rated thisPARTLY TRUE
What FACTLY found
పోస్ట్ లోని ఫోటోల్లో ఉన్న గణేష్ విగ్రహం నిజంగానే ఇండోనేషియా లో ఒక పొలంలో గత సంవత్సరం బయటపడింది. కానీ, బంగారు నాణేలు దొరికినట్టు ఎక్కడా కచ్చితమైన సమాచారం లేదు. పోస్ట్ లో పెట్టిన ఫోటోల్లో ఉన్న నాణేలు భారత్ లో వివిధ సందర్భాల్లో దొరికాయి
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 21 August 2020. FACTLY (India) looked into it and published its finding on 24 August 2020, 3 days later. Its rating was “PARTLY TRUE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.