“లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కాలియా, చైనా అరుణాచల్ ప్రదేశ్‌లోని అసఫిలా, లాంగ్జు, తక్సింగ్ సర్కిళ్లను తన ఆధీనంలోకి తీసుకుందని, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవడం లేదని తెలిపిన వీడియో.”
What FACTLY found
వైరల్ వీడియోను డిజిటల్‌గా ఎడిట్ చెయ్యబడింది. అందులోని ఆడియో డీప్‌ఫేక్. ANI 2023 అక్టోబర్‌లో ప్రచురించిన అసలు వీడియోలో, మేజర్ జనరల్ గిరీష్ కాలియా జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (LoC) వెంబడి చొరబాటు ప్రయత్నాల గురించి మాట్లాడారు. ఆయన అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాలపై చైనా నియంత్రణ గురించి మాట్లాడలేదు. ఈ వీడియో డీప్‌ఫేక్ అని భారత సైన్యం ఫ్యాక్ట్ చెక్ విభాగం, ANI కూడా స్పష్టం చేశాయి
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 26 October 2026. FACTLY (India) looked into it and published its finding on 28 October 2026, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/watch/?v=1428804062673745
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.