“త్రిపురలో బీఎస్ఎఫ్ సిబ్బందిపై దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేస్తున్న వీడియో.”
Social media posts
Claim dated 10 Nov 2026.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
వైరల్ వీడియో త్రిపురకు చెందినది కాదు. నేపాల్లోని సప్తరి జిల్లాలో, సప్తకోశి మున్సిపాలిటీ-5లోని గంగాజలిలో నిర్వహించిన ‘Indigenous and Tribal Literature Festival’ సందర్భంగా మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి దుకాణం వద్ద గొడవ సృష్టించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్న దృశ్యాలు ఇవి.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1446717294248669
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.