“బంగ్లాదేశ్‌లోని ఓ గోశాలపై ముస్లింలు దాడి చేసి ఆవులను చంపుతున్న దృశ్యాలు”
What FACTLY found
ఎద్దును దారుణంగా కొడుతున్న ఈ వైరల్ వీడియో బంగ్లాదేశ్‌కి చెందినది కాదు. ఈ వైరల్ వీడియో పంజాబ్‌లోని జలంధర్‌లోని డెయిరీ ఫామ్‌లో కొంతమంది డెయిరీ కార్మికులు ఎద్దును క్రూరంగా కొట్టిన దృశ్యాలను చూపిస్తుంది. ఈ వైరల్ వీడియోకు సంబంధించి సదర్ జలంధర్ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేయబడింది. సదర్ జలంధర్ పోలీస్ స్టేషన్ SHO మాతో మాట్లాడుతూ, “ఈ వీడియో దాదాపు రెండేళ్ల నాటిదని వారి ప్రాథమిక విచారణలో తేలిందని, దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, నిందితుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది” అని పేర్కొన్నారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 6 December 2024. FACTLY (India) looked into it and published its finding on 5 December 2024. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1369745967518390
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.