Checked elsewhere / FACTLY

“తిరుమలలో ఉన్న వెంకంటేశ్వర స్వామి గుడిలో భక్తులు లేనప్పుడు తీసిన వీడియో”
Social media posts Claim dated 4 Nov 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియోలో కనిపిస్తున్న గుడి అలిపిరిలో ఉన్న తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క నమూనా ఆలయం. కొన్నాళ్ల కిందట కూడా ఈ నమూనా దేవాలయంలో చిత్రించిన వీడియో ఒకటి వైరల్ అయినప్పుడు, తిరుమలలో ఉన్న గర్భ గుడిలోకి అసలు కెమెరాలను అనుమతించరని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చెప్పారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 4 November 2022. FACTLY (India) looked into it and published its finding on 10 November 2022, 6 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.