Checked elsewhere / FACTLY

“తమిళనాడులో ఇటీవల అర్చకుడు దేవుడి విగ్రహాంపై కాలు పెట్టిన ఫోటో”
Social media posts Claim dated 23 Aug 2021.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఇది పాత ఫోటో, ఈ ఫోటో ఫిబ్రవరి 2020 నుండే ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది. ఐతే ఈ ఫోటోలోని ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో కచ్చితమైన సమాచారం తెలియనప్పటికీ, ఈ ఫోటో ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న తేదీని బట్టి ఈ ఫోటోకి ఇటీవల తమిళనాడు ప్రభుత్వం అన్ని కులాల వారిని పౌరోహిత్యానికి అర్హులను చేస్తూ జారీ చేసిన ఆదేశాలకు ఎటువంటి సంబంధంలేదని కచ్చితంగా చెప్పొచ్చు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 23 August 2021. FACTLY (India) looked into it and published its finding on 24 August 2021, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.