“‘మొంథా’ తుఫాన్ యొక్క శాటిలైట్ దృశ్యాలు/ సముద్ర గర్భంలో ఏర్పడిన ఒక సింక్ హోల్ దృశ్యాలు.”
What FACTLY found
ఈ వైరల్ వీడియో నిజమైన దృశ్యాలను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రూపొందించబడ్డాయి.ఈ వైరల్ వీడియో 13 జూలై 2025న టిక్‌టాక్‌లో ‘dr.vea’ అనే యూజర్ షేర్ చేశారు. ఈ వీడియో వివరణలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి ఈ వీడియో రూపొందించినట్లు యూజర్ పేర్కొన్నారు. అలాగే, ఈ వీడియోలోని దృశ్యాలను AI ద్వారా రూపొందించబడ్డాయని పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ కూడా నిర్థారించాయి.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 29 October 2025. FACTLY (India) looked into it and published its finding on 29 October 2025. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1456661142093419
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.