“ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు అస్సాంలో భారత్ నుండి స్వాతంత్రం కావాలని కోరుతూ నిరసన చేస్తున్న కొందరు నిరసనకారులను పోలీసులు కొడుతున్న వీడియో”
Social media posts
Claim dated 11 Jun 2021.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియో 2017లో అస్సాంలోని గోల్పారాలో తమని అక్రమ వలసదారులు లేదా ‘డి’ వోటర్ (డౌట్ ఫుల్ వోటర్) గా అస్సాం ప్రభుత్వం పరిగణించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ముస్లింలు నిరసన తెలపిన ఘటనకి సంబంధించింది. ఈ వీడియోలో నిరసనకారులు తమకి భారత్ నుండి స్వాతంత్రం కావాలని నిరసన తెలుపట్లేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 11 June 2021. FACTLY (India) looked into it and published its finding on 12 June 2021, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.