Checked elsewhere / FACTLY

“వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు, కేరళలోని ఒక స్కూల్లో నిర్వహించిన పోటీకి సంబంధించినవి”
Social media posts Claim dated 13 Jun 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ పోటీ కేరళలో జరగలేదు, శ్రీలంకలో జరిగింది. వీడియోకి సంబంధించిన వివరాల కోసం, ఫాక్ట్ చెకింగ్ సంస్థ , ఫాక్ట్ క్రెసెండో శ్రీలంకను మేము సంప్రదించగా, వీడియో యొక్క పూర్తి వెర్షన్ మాతో షేర్ చేసారు. అందులో జనాలు మాట్లాడుతున్న భాష, వెనుక వస్తున్న పాటను బట్టి ఇది సిన్హల భాష అని నిర్ధారించి చెప్పారు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.