“ఢిల్లీ యూనివర్సిటీలో ఒక బంగ్లాదేశ్ ముస్లిం వ్యక్తి హిందూ మహిళల్ని వేధించడంతో, అతన్ని కొట్టడాన్ని ఈ వీడియో చూపిస్తుంది.”
What FACTLY found
ఈ వీడియో ఢిల్లీ యూనివర్సిటీలో జరగలేదు. వాస్తవానికి, ఇది బంగ్లాదేశ్‌లోని ఢాకా యూనివర్సిటీలో 26 ఏప్రిల్ 2026న, బిజినెస్ స్టడీస్ ఫ్యాకల్టీ దగ్గర జరిగిన ఘటన. మహిళా విద్యార్థులను వేధించాడనే ఆరోపణలతో ఒక వ్యక్తిని విద్యార్థులు కొట్టిన దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. ఈ విషయాన్ని యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రాక్టర్ కూడా Newschecker టీంకు ధృవీకరించారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 29 April 2026. FACTLY (India) looked into it and published its finding on 1 May 2026, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/watch/?v=1337683858422002
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.