“పాకిస్తాన్ కు భారతదేశ సమాచారాన్ని గూఢచర్యం చేస్తుందనే ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ప్రధాన మంత్రి మోదీతో కలిసి ఉన్న ఫోటో.”
What FACTLY found
ఈ వైరల్ ఫోటోలో కనిపిస్తున్న యువతి యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కాదు . ఈ ఫొటోలో ఉన్నది పాయల్ ధరే, ఈమె ఒక ప్రముఖ గేమర్. ఏప్రిల్ 2024లో ప్రధాని మోదీ భారతదేశానికి చెందిన టాప్ గేమర్లను కలిసి గేమింగ్ ఇండస్ట్రీ ఎదుగుదల, క్రియేటివిటీకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, గేమింగ్-గాంబ్లింగ్ మధ్య తేడా, అలాగే మహిళల పాల్గొనడం వంటి అంశాలపై చర్చించారు, ఈ ఫోటో అప్పడు తీసినది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 19 May 2025. FACTLY (India) looked into it and published its finding on 19 May 2025. Its rating was “FALSE”.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/p/DJzrLyVtDBQ/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.