Checked elsewhere / FACTLY

“దేశంలో మాదర్సా విద్యార్ధులకు ఇచ్చే స్కాలర్‌షిప్స్ ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది”
Social media posts Claim dated 28 Nov 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

‘Ministry of Minority affairs’ అందించే ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌కు ఇప్పటి వరకు అన్ని తరగతులకు చెందిన పేద మైనారిటీ విద్యార్ధులు అనగా ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, బౌద్ధ, జైన మరియు పార్శీ మతానికి చెందిన వారు అర్హులుగా ఉన్నారు. అయితే, తాజాగా విడుదల అయిన గైడ్లైన్స్ ప్రకారం కేవలం 9&10 తరగతులకు చెందిన పేద మైనారిటీ విద్యార్ధులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు అవుతారు. ఈ స్కాలర్‌షిప్‌ అన్ని మైనారిటీలకు ఉద్దేశించినది, కేవలం మాదర్సా విద్యార్ధులకు మాత్రమే కాదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 28 November 2022. FACTLY (India) looked into it and published its finding on 2 December 2022, 4 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.