“ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయుధ పూజలో పూలు, కుంకుమ, పసుపు మరియు ఇతర పూజకు అవసరమైన వస్తువులను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం మరియు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ జీ.వో లు జారీ చేశాయి”
What FACTLY found
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న నోటీసు నకిలీదని, దాన్ని తాము జారీ చేయలేదని తమిళనాడులోని తిరుప్పూర్ కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఇక కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన నోటీసులో విధాన సౌధ, వికాస సౌధ వంటి చారిత్రక భవనాలలో రసాయనిక పదార్ధాలతో చేసిన పూజ సామాగ్రిని వాడకూడదు అని మాత్రమే ఉంది. పైగా ఇదే నిబంధనలతో కూడిన నోటీసుని గతంలో బీజీపీ ప్రభుత్వం కూడా జారీ చేసింది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 19 October 2023. FACTLY (India) looked into it and published its finding on 19 October 2023. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/chadaVsastry/posts/pfbid0kbzx4Jq8y5gzP9X7Mth7nr9Xn5Y4j5MqstoQS4s…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.