“అగ్నివీర్ ద్వారా నియామకం పొందిన అమ్రిత్ పాల్ జమ్మూ అండ్ కాశ్మీర్ లోని పూంచ్ లో మరణించాడు. అతని మృతదేహాన్ని ప్రైవేటు వాహనంలో తీసుకువచ్చారు, దహన సంస్కారానికి ఆర్మీ యూనిట్ హాజరు కాలేదు మరియు అతనికి ఆర్మీ గార్డ్ అఫ్ హానర్ అందించబడలేదు”
Social media posts
Claim dated 14 Oct 2023.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఆర్మీ దర్యాప్తులో అగ్నివీర్ అమ్రిత్ పాల్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించబడింది, అందుకే అతనికి మరణానంతరం ఎటువంటి హానర్ లేదా సైనిక అంత్యక్రియలు అందించబడలేదు అని ఇండియన్ ఆర్మీ ‘X’ ద్వారా స్పష్టం చేసింది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 14 October 2023. FACTLY (India) looked into it and published its finding on 20 October 2023, 6 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.