“పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సింధు జల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసిన నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ను ఎగతాళి చేస్తున్న వీడియో”
Social media posts
Claim dated 2 May 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియో ఫిబ్రవరి 2016 నాటిది, ఒక అమెరికా ఎన్నికల ర్యాలీలో తీసింది. 2013లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగానికి ప్రతిస్పందనగా, తన 2016 ప్రత్యర్థి మార్కో రూబియో వింతగా/ ఇబ్బందికరంగా నీరు తగిన సంఘటనను డోనాల్డ్ ట్రంప్ ఈ ర్యాలీలో ఎగతాళి చేశాడు. దీనికి, పహల్గామ్ ఉగ్రవాద దాడికి లేదా సింధూ జల ఒప్పందంతో ఎటువంటి సంబంధం లేదు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1212514870535863
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.