Checked elsewhere / FACTLY

“వీడియోలో చూపిస్తున్నది తమ భవనాలను కూల్చడానికి వచ్చిన హైడ్రా వాహనంపై తెలంగాణ ప్రజలు దాడి చేస్తున్న సంఘటనది.”
Social media posts Claim dated 28 Sep 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ సంఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగింది, దీనికి తెలంగాణకి, హైడ్రాకి, ఎలాంటి సంబంధం లేదు. వార్తా కథనాల ప్రకారం, అజ్మీర్‌లో రెండు వర్గాల మధ్య ఒక స్థలానికి సంబంధించి ఉన్న వివాదం నేపథ్యంలో జరిగిన ఒక ఘర్షణకి చెందిన వీడియో ఇది.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 28 September 2024. FACTLY (India) looked into it and published its finding on 1 October 2024, 3 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.