“నిజామాబాద్ కానిస్టబుల్ ప్రమోద్ కుమార్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ మృతదేహాన్ని తీసుకోవడానికి భారీ సంఖ్యలో తరలి వచ్చిన ముస్లింలను చూపిస్తున్న వీడియో ఇది.”
What FACTLY found
ఈ వీడియో చిత్తూరు జిల్లాలోని పలమనేరులో 16 అక్టోబర్ 2025న కల్యాణరేవుల జలపాతంలో దూకి గల్లంతు అయిన యూనస్ అనే యువకుడు మృతదేహాన్ని చూడటానికి తన బంధువులు, మిత్రులు ఆసుపత్రికి తరలి వచ్చిన దృశ్యాలను చూపిస్తుంది. షేక్ రియాజ్ పోలీస్ ఎన్‌కౌంటర్‌లో 20 అక్టోబర్ 2025న మరణించాడు, వైరల్ వీడియో 18 అక్టోబర్ 2025 నుంచి ఇంటర్నెట్‌లో ఉంది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 21 October 2025. FACTLY (India) looked into it and published its finding on 24 October 2025, 3 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.