“చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్‌లో జేసీబీ చేత చిరు వ్యాపారుల వాహానాలను ధ్వంసం చేయబడుతున్న వీడియో ఇది.”
Social media posts
Claim dated 29 Jun 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఇది తమిళనాడులోని చెన్నై హైవే డిపార్ట్‌మెంట్ ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి తాంబరం అనే ప్రాంతంలో రోడ్డు పక్కన వ్యాపారులను క్లియర్ చేయడానికి ఎక్స్‌కవేటర్‌ను ఉపయోగించింది తొలగిస్తున్న వీడియో. ఇది ఆంధ్ర ప్రదేశ్‌లో జరగలేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 29 June 2024. FACTLY (India) looked into it and published its finding on 2 July 2024, 3 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/987986392823517
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.