“అమెరికాలో తెలుగును అధికారిక భాషగా గుర్తించారు”
What FACTLY found
అమెరికాలో తెలుగే కాకుండా ఇంకా ఏ భాషని కూడా అధికారిక భాషగా గుర్తించలేదు. కాకపోతే కొన్ని రాష్ట్రాలకు అధికారిక బాషాలున్నప్పటికీ, ఏ రాష్ట్రంలో కూడా తెలుగును అధికారిక భాషగా గుర్తించలేదు. ఎన్నికలకి సంబంధించి కొన్ని పత్రాలను తెలుగులో కూడా అందుబాటులో ఉంచిన మాట నిజమైనప్పటికీ, అది కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 19 October 2020. FACTLY (India) looked into it and published its finding on 22 October 2020, 3 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.