“బీజేపీ ఒడిశా లోని పూరీ జగన్నాథ్ ఆలయం ఆస్తులు అమ్ముతుంది. దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ ఫోటో”
What FACTLY found
ఒడిశా న్యాయశాఖ మంత్రి అసెంబ్లీ లో బీజేపీ ఎంఎల్ఏ అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ,పూరీ జగన్నాథ్ ఆలయం కి సంబంధించిన సుమారు 35 వేల ఎకరాలను అమ్మేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపినట్టు పోస్ట్ చేసిన ఆర్టికల్ లో చదవొచ్చు. అయితే, ఆ వార్తల్లో నిజం లేదని, ఆలయ భూమి కేటాయింపు గురించి నిర్ణయాలు జగన్నాథ్ ఆలయ కమిటీ తీసుకుంటుందని జగన్నాథ్ ఆలయ అధికారులు తెలిపారు. అంతేకాదు, ప్రస్తుతం ఒడిశా లో ఉన్నది బీజేడీ ప్రభుత్వం; బీజేపీ ఉన్నది ప్రతిపక్షంలో
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 4 April 2021. FACTLY (India) looked into it and published its finding on 8 April 2021, 4 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.