Checked elsewhere / FACTLY

“శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య నుండి నేపాల్‌లోని జనక్‌పూర్ వరకు జరిగే ఊరేగింపును స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం రద్దు చేసింది”
Social media posts Claim dated 3 Apr 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

VHP ‘రామ్ కి భారత్’ పేరుతో అయోధ్య నుండి నేపాల్‌లోని జనక్‌పూర్ వరకు ఊరేగింపు నిర్వహించడం 2004లో ప్రారంభించింది. అప్పటినుండి ఐదేళ్ళకు ఒకసారి ఈ ఊరేగింపు నిర్వహిస్తోంది. స్వాతంత్య్రం ముందు నుండే అయోధ్య- జనక్‌పూర్ ఊరేగింపు నిర్వహించేవారని, ఆ తరవాత ప్రభుత్వం రద్దు చేసిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. పొతే స్వాతంత్య్రం కన్నా ముందు నుండి ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో కూడా ‘రామ్ భారత్’ పేరుతో ఊరేగింపు నిర్వహిస్తూ వస్తున్నారు. ఐతే చరిత్రలో ఇది కేవలం నాలుగు సార్లు (1947,1948, 2020 & 2021) మాత్రమే రద్దైంది

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.