Checked elsewhere / FACTLY

“కల్తీ పాల తయారీ ప్రక్రియని చూపించే వీడియో.”
Social media posts Claim dated 10 Oct 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఫినైల్ ఎమల్సిఫైయర్/కటింగ్ ఆయిల్ అనే తెల్లటి ద్రవాన్ని పొందడానికి టర్కీ రెడ్ ఆయిల్/మినరల్ ఆయిల్‌ను నీటితో కలపడం ఈ వీడియో చూపిస్తుంది. ఫినైల్ ఎమల్సిఫైయర్ వైట్ ఫినైల్స్ తయారీలో ఉపయోగించబడుతుంది. కటింగ్ ఆయిల్‌ని యంత్రాలకు కూలెంట్‌గా ఉపయోగిస్తారు. భారతదేశంలో పాల కల్తీలో ఈ రసాయనాలని వాడుతున్నారని సూచించే ఎటువంటి నివేదికలు లేవు. FSSAI ప్రకారం, కల్తీ పాలలో కనిపించే అత్యంత సాధారణ పదార్థాలు నీరు, యాంటీబయాటిక్స్, పురుగుమందులు, అఫ్లాటాక్సిన్ M1 మొదలైనవి

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 10 October 2024. FACTLY (India) looked into it and published its finding on 17 October 2024, 7 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.