“విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించిన దృశ్యాలు.”
Social media posts
Claim dated 1 Jun 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు ఏప్రిల్ 2024లో గుంటూరులో కృపా మినిస్ట్రీస్ నిర్వహించిన సువార్త ఉజ్జీవ మహాసభల ఏర్పాట్లకు సంబంధించినవి. ఇదే వీడియోని కృపా మినిస్ట్రీస్ 06 ఏప్రిల్ 2024న తమ ఇంస్టాగ్రామ్ పేజీలో,యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసింది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 1 June 2024. FACTLY (India) looked into it and published its finding on 4 June 2024, 3 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/p/C7qs5UPp2VT/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.