“దుకాణంలో దొంగతనానికి వచ్చిన వ్యక్తిని ఒక చిన్నారి అమాయక చర్యతో, దోచుకున్న డబ్బును తిరిగి ఇచ్చి, ఆ అమ్మాయిని ముద్దాడి వెళ్లిపోయిన ఘటనను సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు.”
What FACTLY found
ఈ వీడియోలో చూపిస్తున్నది వాస్తవంగా చోటుచేసుకున్న ఘటన కాదు. ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ఈ వీడియోను ‘Kamran Team Official’ అనే యూట్యూబ్ ఛానెల్ 16 నవంబర్ 2025న షేర్ చేసింది. ఈ వీడియో వివరణలో, ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో అని, ఈ వీడియోలో కనిపించే వ్యక్తులు నటులు అని స్పష్టంగా పేర్కొనబడింది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 19 November 2025. FACTLY (India) looked into it and published its finding on 20 November 2025, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/reel/DRMhxLhivDi/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.