Checked elsewhere / FACTLY

“అనుకోకుండా వ్యక్తులు స్పృహతప్పి పడిపోయి చనిపోతున్న వీడియో”
Social media posts Claim dated 6 Dec 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

వీడియోలో చూపెట్టిన వ్యక్తులందరూ చనిపోయారనడంలో నిజం లేదు. వీడియోలోని క్లిప్స్‌కి సంబంధించి ఎక్కువ నిడివి ఉన్న దృశ్యాలు చూడగా, వాటిలోని చాలా మంది వ్యక్తులు పడిపోయి మళ్ళీ లేచినట్టు తెలిసింది. కొందరు ఊరికే సరదాగా కూడా పడిపోయారు. మిగితా క్లిప్స్‌ని కూడా సరదాగానే ఎప్పటినుండో ఇంటర్నెట్‌లో షేర్ చేస్తున్నారు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.