Checked elsewhere / FACTLY

“ఫొటోలో ఉన్న జీవి పేరు ‘వజ్ర కీట’. ఇది నేపాల్‌లోని గండకీ నదిలో నివసిస్తూ దాని శరీరంలో ఊరే రసాయనాలతో సాలగ్రామాలను చెక్కుతుంది”
Social media posts Claim dated 11 Aug 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఫోటోలో ఉన్న జీవి పేరు Hoplolichas tricuspidatus. ఇది 250 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించి పోయింది. ఫోటోలో కనిపిస్తున్నది ఆ జీవి యొక్క భద్రపరిచిన శిలాజము. ఆయితే, నేపాల్లోని గండకీ నదిలో దొరికే సాలగ్రామంలు ఏర్పడడానికి కారణం ‘ammonoid’ అనే జీవి యొక్క శిలాజాలు. ఇవి కీటకాలు చెక్కడం వల్ల ఏర్పడతాయి అని ఎక్కడా ఆధారాలు లేవు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 11 August 2022. FACTLY (India) looked into it and published its finding on 12 August 2022, 1 day later. Its rating was “MISLEADING”.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.