“బ్రిటన్లోని బ్రైటన్ నగరానికి మేయర్గా ఎన్నికైన మహమ్మద్ అసదుజ్జమాన్ను అక్కడి ముస్లింలు స్వాగతం పలుకుతున్న వీడియో.”
Social media posts
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు షేక్ సూఫీ ముహమ్మద్ అస్గర్ అస్లామీ. ఈయన ఒక ఇస్లాం మత గురువు. UKలోని బెడ్ఫోర్డ్లో ముహమ్మద్ అస్గర్ అస్లామీ అనుచరులు ఆయనకు స్వాగతం పలుకుతున్న దృశ్యాలను ఈ వీడియో చూపిస్తున్నది. మే 2024లో, బ్రిటన్లోని బ్రైటన్ & హోవ్ సిటీ కౌన్సిల్కి మేయర్గా మొహమ్మద్ అసదుజ్జమాన్ ఎన్నికయ్యారు. ఈ వీడియో చివరలో చూపిస్తున్న ఫోటోలో కనిపిస్తున్నది మొహమ్మద్ అసదుజ్జమాన్.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/366129616218083
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.