“గణతంత్ర దినోత్సవం నాడు తాను ఎలాంటి సెక్యూరిటీ లేకుండా కశ్మీర్‌లోని లాల్ చౌక్ వద్దకు వస్తానని ప్రధాని మోదీ పార్లమెంట్‌లో ఛాలెంజ్ చేసిన వీడియో”
What FACTLY found
2023 ఫిబ్రవరిలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో 1991లో జమ్మూకశ్మీర్‌లో తాను చేసిన ఏక్తా యాత్ర సందర్భంగా ఉగ్రవాదుల బెదిరింపులకు తాను స్పందించిన తీరును గుర్తు చేసుకొనే క్రమంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేసాడు. ఈ వ్యాఖ్యలకి రాబోయే గణతంత్ర దినోత్సవానికి ఎటువంటి సంబంధం లేదు. పైగా రాబోయే గణతంత్ర దినోత్సవాన్ని మోదీ కశ్మీర్‌లో జరుపుకోనున్నట్టు కూడా ఎలాంటి రిపోర్ట్స్ లేవు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 13 January 2024. FACTLY (India) looked into it and published its finding on 25 January 2024, 12 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/watch/?v=690034303250386
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.