“తెలుగు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వస్తుందని బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పింది”
Social media posts
Claim dated 20 Jun 2022.
FACTLY rated thisFALSE
What FACTLY found
తెలుగు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వస్తుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను ముందుగానే అనుకుని కొన్ని తాళపత్ర గ్రంథాలలో రాసినవి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దంలో పుట్టారని చరిత్రలో ఉంది. అప్పటికింకా తెలుగు రాష్ట్రం అనే రాష్ట్రం లేనేలేదు. ఇప్పుడు కూడా ఉన్నవి రెండు తెలుగు రాష్ట్రాలు- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ; ఒకటి కాదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/ManFriday2.0/posts/pfbid02878ByhTCsibLixqqmXgDk5ApPtKq2ivPY6Z4NB…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.