“సౌదీ అరేబియా పాఠశాలల్లో ఇక నుండి రామాయణం, మహాభారతం నేర్పిస్తారు అని ఆ దేశ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు.”
What FACTLY found
ఈ వాదనలు ప్రధానంగా సౌదీ నివాసి నౌఫ్ అల్మార్వాయ్ చేసిన ట్వీట్ ఆధారంగా చేయబడ్డాయి. సౌదీఅరేబియాలోని ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్ ఉపయోగించే పాఠ్యప్రణాళిక, అక్కడి ప్రైవేటు లేదా పబ్లిక్ పాఠశాలల్లోని పాఠ్యప్రణాళిక వేరు వేరు. అక్కడి పబ్లిక్ పాఠశాలల్లో అన్ని సబ్జెక్టులు అరబిక్ భాషలోనే బోధిస్తారు. ట్విట్టర్లో షేర్ చేసిన ప్రశ్నలు ఆంగ్లంలో ఉన్నందున అది అంతర్జాతీయ పాఠశాల అని చెప్పవచ్చు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media. FACTLY (India) looked into it and published its finding on 19 October 2023. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/155041024347048
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.