“అమిర్ ఖాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులతో ఫోటో దిగాడు”
Social media posts
Claim dated 15 Feb 2019.
FACTLY rated thisFALSE
What FACTLY found
2012 లో ఆమిర్ ఖాన్ హజ్ కి వెళ్ళిన సందర్భంలో దిగిన ఆ ఫోటోలో ఉన్నది ఉగ్రవాదులు కారు. ఆమిర్ కి ఎడమ వైపు ఉన్నది జునైద్ జంషేద్ మరియు కుడి వైపు ఉన్నది తారిక్ జమిల్. వాళ్ళు ఇద్దరు ముస్లిం మత ప్రభోధకులు మరియు పాకిస్తాన్ దేశస్తులు కానీ ఉగ్రవాదులు మాత్రం కారు. జునైద్ జంషెడ్ ఒక ఈవెంట్ లో తన అనుచరులతో మాట్లాడుతూ ఆమిర్ ఖాన్ తో ఎప్పుడు ఎక్కడ ఎలా కలిసారో కూడా వివరించారు
Their words, from the summary they publish with the rating.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.