Checked elsewhere / FACTLY

“ఉదయ్‌పూర్‌లోని చేతక్ సర్కిల్ వద్ద కొందరు ముస్లింలు మహారణా ప్రతాప్ విగ్రహాన్ని కూల్చి, మతపరమైన నినాదాలు చేసిన వీడియో”
Social media posts Claim dated 16 Jun 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

వీడియోలో సంఘటన నిజమైనదే అయినా, ఇది సుమారు ఐదున్నర సంవత్సరాల క్రితం జరిగింది. డిసెంబర్ 2017లో మొహమ్మద్ అఫ్రాజుల్ అనే వలస కార్మికుడిని రాజస్థాన్‌లోని రాజసమంద్‌లో శంబులాల్ రేగార్ అనే వ్యక్తి హత్య చేసాడు. దీనికి నిరసనగా కొందరు ముస్లింలు ఉదయ్‌పూర్‌లోని చేతక్ సర్కిల్ వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసన సందర్బంగా మహారణా ప్రతాప్ విగ్రహాన్ని కూల్చారనటానికి ఎటువంటి ఆధారాలు లేవు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 16 June 2023. FACTLY (India) looked into it and published its finding on 20 June 2023, 4 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.