Checked elsewhere / FACTLY

“రేపిస్టులకు సీపీఐ-మార్క్సిస్ట్ పార్టీ అండగా ఉంటుంది, ‘రేపిస్టులకు ఉరిశిక్ష విధించడం మా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం’ అని బృందా కారత్ అన్నారు”
Social media posts Claim dated 15 Dec 2024.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

2018లో చిన్న పిల్లలపై అత్యాచారం చేసిన నిందితులకు ఉరిశిక్ష వేయడాన్ని ఆమోదిస్తూ బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఒక ఆర్డినెన్స్ పై తన అభిప్రాయాన్ని చెప్తూ, సిద్ధాంత రీత్యా, సీపీఐ-మార్క్సిస్ట్ పార్టీ ఉరిశిక్షకి విరుద్ధం అని బృందా కారత్ చెప్పారు. అంతే కానీ రేపిస్టులకు ఉరిశిక్ష విధించడం తమ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం అని అనలేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 15 December 2024. FACTLY (India) looked into it and published its finding on 16 December 2024, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.