Checked elsewhere / FACTLY

“భలే గమ్మత్తయిన లెక్కను చూడండి. వీడియోలో చివరికి ఆ నాలుగు గుండీలు ఏమయ్యాయో అర్థం కాదు”
Social media posts Claim dated 16 Jan 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

వీడియో మొదట్లో రెండు సార్లు లెక్కించే మూలల్లోని బాక్సుల్లో రెండేసి గుండీలు ఉన్నట్టు చూడవచ్చు. చివరికి వచ్చేసరికి ఒకేసారి లెక్కించే బాక్సుల్లో రెండేసి గుండీలు, రెండు సార్లు లెక్కించే మూలలలోని బాక్సుల్లో ఒకే గుండీ ఉన్నట్టు చూడవచ్చు. లెక్కించే ప్రక్రియ బట్టి వీడియోలో మార్పులు చేసారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 16 January 2023. FACTLY (India) looked into it and published its finding on 17 January 2023, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.