Checked elsewhere / FACTLY

“యోగీ ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం లక్నో లో నిర్మించిన గోమతీ రివర్‌ఫ్రంట్ యొక్క ఫోటో”
Social media posts Claim dated 8 Jun 2021.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

పోస్ట్ లోని ఫోటో గోమతీ రివర్‌ఫ్రంట్ కి సంబంధించిందే. కానీ ఆ ప్రాజెక్ట్ ని కేవలం యోగీ ప్రభుత్వం నిర్మించలేదు. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ సమయంలో సుమారు 60 శాతం పనులు జరిగాయని ఏప్రిల్ 2017 లో ‘ది ఎకనామిక్ టైమ్స్’ వారితో యోగీ ప్రభుత్వం లోని అప్పటి నీటిపారుదల మంత్రి తెలిపారు. కావున పోస్ట్ లో గోమతీ రివర్‌ఫ్రంట్ కి సంబంధించి కేవలం యోగీ ప్రభుత్వం ని పొగుడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 8 June 2021. FACTLY (India) looked into it and published its finding on 9 June 2021, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.