Checked elsewhere / FACTLY

“దేశవ్యాప్తంగా పాఠశాలల్లో భగవద్గీతను చదవడం తప్పనిసరి చేయాలంటూ కేంద్రం నిర్ణయించింది. దాని కోసం ప్రైవేట్ మెంబర్‌ బిల్ ప్రవేశ పెట్టనున్నారు”
Social media posts Claim dated 18 Jan 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఇది పాత వార్త. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో భగవద్గీతను చదవడం తప్పనిసరి చేయాలంటూ 2017లో బీజేపీ ఎంపీ రమేశ్‌ బిధూరీ పార్లమెంట్‌లో ఒక ప్రైవేటు మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టారు, ఐతే ఆ బిల్లు తర్వాత లాప్స్ అయ్యింది. రమేశ్‌ బిధూరీ తిరిగి ఆ బిల్లుని 2019లో ప్రవేశపెట్టగా, ప్రస్తుతానికి ఆ బిల్లు పెండింగ్‌లో ఉంది. ప్రైవేట్ మెంబర్‌ బిల్లుకి ప్రభుత్వానికి ఏ సంబంధం ఉండదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.