“జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన తర్వాత న్యూయార్క్‌లో ముస్లింలు నిర్వహించిన ర్యాలీకి సంబంధించిన దృశ్యాలు.”
What FACTLY found
ఈ వైరల్ వీడియో 30 జూన్ 2025న మొహర్రం సందర్భంగా న్యూయార్క్ నగరంలో ముస్లింలు నిర్వహించిన 'ఆషురా' ర్యాలీకి సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది. ఈ ర్యాలీకి న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాబ్ మమ్దానీ ఎన్నికకు ఎటువంటి సంబంధం లేదు. డెమోక్రాటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్దానీ 04 నవంబర్ 2025 న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆయన 01 జనవరి 2026న న్యూయార్క్ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 9 November 2025. FACTLY (India) looked into it and published its finding on 11 November 2025, 2 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/2035341067279154
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.