Checked elsewhere / FACTLY

“కరోన వైరస్ మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు లాఠీలతో ప్రజలను కొడుతున్న దృశ్యాలు”
Social media posts Claim dated 24 Feb 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో మార్చ్ 2020 సమయంలో విధించిన లాక్ డౌన్ కి సంబంధించింది. మహారాష్ట్ర లోని అమరావతి నగరంలో, లాక్ డౌన్ నియమాలని ఉల్లంఘించిన వారిని పోలీసులు అప్పుడు ఇలా లాఠీలతో కొట్టారు. పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో పాతది.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 24 February 2021. FACTLY (India) looked into it and published its finding on 3 March 2021, 7 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.