Checked elsewhere / FACTLY

“బీజేపీ ప్రభుత్వం పడిపోతే తప్ప చైనాకు భవిష్యత్ లేదు – తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం”
Social media posts Claim dated 22 Apr 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ పోస్టులో ఉన్న ఫోటో ఎడిట్ చెయ్యబడింది, ‘TNews Telugu’ వారి ఫేస్‌బుక్‌ పేజీలో అప్లోడ్ చేసిన ఒక పోస్టు ఈ ఫోటోకు ఆధారం. వారు అప్లోడ్ చేసిన పోస్టులో ‘బీజేపీ ప్రభుత్వం పడిపోతే తప్ప దేశానికి భవిష్యత్ లేదు’ అని తమ్మినేని వ్యాఖ్యానించినట్లు ఉంది. ఇటీవల ఖమ్మంలో జరిగిన ప్రజా పోరుయాత్ర బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖలు చేసారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 22 April 2023. FACTLY (India) looked into it and published its finding on 25 April 2023, 3 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.