“ఆగ్రాలోని బీజేపీ కార్యాలయంలో సోఫాలో కూర్చున్న దళిత కార్యకర్తపై ఇతర నాయకులు దాడి చేస్తున్న దృశ్యాలు.”
Social media posts
Claim dated 28 Jul 2026.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియో ఆగ్రా బీజేపీ కార్యాలయానిది కాదు. ఇది జూలై 2025లో మహారాష్ట్రలోని లాతూర్లో జరిగిన ఘటనను చూపుతుంది. ఒక ఎన్సీపీ మంత్రికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన ‘ఛావా సంఘటన్’ కార్యకర్తలపై ఎన్సీపీ నాయకులు చేసిన దాడికి సంబంధించిన దృశ్యాలివి. దాడికి గురైన వారు మరాఠా, ఓబీసీ వర్గాలకు చెందినవారు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/2869960696711528
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.