Checked elsewhere / FACTLY

“భారత సైనికులను ఎదురుకోవడానికి కెనడా నుండి ట్రైనింగ్ ఆఫీసర్లను పిలిపించుకొని తమ సైనికులకు ట్రైనింగ్ ఇప్పిస్తున్న చైనా”
Social media posts Claim dated 13 Jan 2021.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఇందులో ఒక ఫోటో NATO బలగాలలో భాగమైన కెనడా సైనికులు 2014లో కెనడా వైపుగల ఆర్కిటిక్ తీరంలో ట్రైనింగ్ తీసుకుంటున్నది కాగా మరొకటి 2018లో కెనడా మరియు చైనా ఆర్మీ మధ్య జరిగిన మిలిటరీ ఎక్సర్‌సైజ్ కి సంబంధించింది. ఇటీవల కాలంలో కెనడా మరియు చైనా ఆర్మీ మధ్య ఎటువంటి మిలిటరీ ఎక్సర్‌సైజ్స్ జరగలేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 13 January 2021. FACTLY (India) looked into it and published its finding on 15 January 2021, 2 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.