“ఢిల్లీలోని కల్కాజీ ఆలయ సేవకుడు యోగేంద్ర సింగ్‌ను ముస్లింలు దారుణంగా కొట్టి చంపిన దృశ్యాలు.”
What FACTLY found
ఈ వీడియో 29 ఆగస్టు 2025న ఢిల్లీలోని కల్కాజీ ఆలయం సమీపంలో జరిగిన ఆలయ సేవకుడు యోగేంద్ర సింగ్ హత్యకు సంబంధించినది. రిపోర్ట్స్ ప్రకారం, ప్రసాదం పంపిణీ విషయంలో ఆయనకు కొంతమంది భక్తులతో వాగ్వాదం చోటు చేసుకుంది, ఆ వాగ్వాదం హింసాత్మకంగా మారడంతో అతన్ని ఆలయం వెలుపలకి లాగి కర్రలతో దాడి చేశారు, ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యోగేంద్ర సింగ్ చికిత్స పొందుతూ మరణించాడు. ఈ కేసులో ఎలాంటి మతపరమైన కోణం లేదని, బాధితుడు, నిందితులందరూ హిందూ సమాజానికి చెందినవారని సౌత్ ఈస్ట్ ఢిల్లీ డీసీపీ Factlyతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 30 August 2025. FACTLY (India) looked into it and published its finding on 2 September 2025, 3 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/reel/DN-ANvFDjga/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.