“హైదరాబాద్ లో వైద్య సిబ్బంది మరియు పోలీసుల నుండి కొరోనా పాజిటివ్ వ్యక్తి పారిపోతున్న వీడియో.”
What FACTLY found
పోస్ట్ లోని వీడియో తెలంగాణకి లేదా కర్ణాటకకి సంబంధించినది కాదు. ఆ వీడియోలోని ఘటన కేరళలో జరిగింది. వీడియోలోని వ్యక్తి ఈ మధ్యనే సౌదీ అరేబియా నుండి వచ్చాడు. కాబట్టి, హోమ్ క్వారన్‌టైన్ లో ఉండాలి. రోడ్ల్ మీద తిరుగుతూ, క్వారన్‌టైన్ లోకి వెళ్ళడానికి నిరాకరించడంతో అలా బలవంతంగా వైద్య సిబ్బంది పట్టుకున్నారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 7 July 2020. FACTLY (India) looked into it and published its finding on 13 July 2020, 6 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Saved copy of the posthttps://web.archive.org/web/20200709112018/https:/www.facebook.com/600688083309402/videos…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.