“కర్ణాటకలో జరుగుతున్న హిజాబ్ నిరసనల్లో ముస్లింలు జరిపిన రాళ్లదాడిలో హిందూ అమ్మాయి గాయపడిన ఘటనకి సంబంధించిన వీడియో”
What FACTLY found
ఈ వీడియో బాగల్‌కోట్ జిల్లా, రబకవి బనహట్టిలోని ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ కాలేజీలో ఒక అమ్మాయి అస్వస్థత మరియు అలసిపోవడం వల్ల స్పృహతప్పి పడిపోబోగా కాలేజీ సిబ్బంది ఆమెని బయటికి తీసుకెళ్ళిన ఘటనకు సంబంధించింది. ఐతే ఆ సమయంలో కాలేజీ బైట హిజాబ్ నిరసనలు జరుగుతునప్పటికీ, పోస్టులో క్లెయిమ్ చేస్తునట్టు ఆ అమ్మాయి నిరసనకారులు జరిపిన రాళ్లదాడిలో గాయపడలేదు. ఇదే విషయాన్ని పలువురు జర్నలిస్టులు, జిల్లా ఎస్పీ దృవీకరించారు. వీడియోలోని అమ్మాయి ఖాళీ కడుపుతో కాలేజీకి హాజరవడంతో స్పృహతప్పి పడిపోయిందని, రాళ్ళ దాడిలో గాయప...
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 9 February 2022. FACTLY (India) looked into it and published its finding on 11 February 2022, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.