“రోడ్లపైన నమాజ్ చేస్తున్నందుకు ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ పోలీసులు ముస్లింలను కొడుతున్న వీడియోలు”
What FACTLY found
ఈ పోస్టులలో చెప్తున్నట్టు వీడియోలలో పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నది రోడ్డుపై నమాజ్ చేస్తున్నందుకు కాదు. ఈ వీడియోలు, ఇటీవల మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్, బర్వానీ ప్రాంతాల్లో మిలాద్ అన్ నబీ సంధర్బంగా జరిగిన ఊరేగింపులలో అల్లర్లు జరగడంతో, పోలీసులు లాఠీచార్జ్ చేసి వాటిని అదుపు చేసిన ఘటనలకు సంబంధించినవి. ఈ ఘటనలను అన్ని ప్రముఖ వార్తా సంస్థలు కూడా రిపోర్ట్ చేసాయి. పైగా ఈ మధ్య కాలంలో రోడ్డుపై నమాజ్ చేస్తునందుకు పోలీసులు కొట్టినట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 24 October 2021. FACTLY (India) looked into it and published its finding on 27 October 2021, 3 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/100068042440903/videos/962259961165959/
- Facebook posthttps://www.facebook.com/permalink.php?story_fbid=590885475583169&id=100039851648129
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.