“ఇద్దరు ముస్లింలు ఒక ఎద్దును జీపుతో ఢీకొట్టి చంపగా, పోలీసులు వారిని అరెస్టు చేసిన రోడ్డుపై నడిపిస్తున్న దృశ్యాలు.”
What FACTLY found
ఈ వైరల్ వీడియో 01 అక్టోబర్ 2025న రాజస్థాన్లోని సికార్ జిల్లాలో నెచ్వా పోలీస్ స్టేషన్ పరిధిలో బవేరియా ప్రాంతంలో ఒక ఎద్దును జీపుతో ఢీకొట్టి చంపిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రోడ్లపై నడిపిస్తూ, శిక్షించిన దృశ్యాలను చూపిస్తుంది. ఈ సంఘటనలో నిందితులు ముస్లింలు కాదు. వార్తా కథనాల, ప్రకారం నిందితులు నెచ్వాకు చెందిన శివరాజ్ (26), సుజన్గఢ్కు చెందిన ప్రేమ్ చంద్ (40), మరో ఇద్దరు వ్యక్తులు. ఈ సంఘటనపై FIR నమోదు చేసిన నెచ్వా పోలీసులు Factly తో మాట్లాడుతూ, ఈ సంఘటనలో ఎటువంటి మతపరమైన కోణం లేదని, నిందిత...
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1507035870424619
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.