Checked elsewhere / FACTLY

“రోహింగ్యా ముస్లింలు తమపై దాడులు చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ హిందూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు”
Social media posts Claim dated 1 Jun 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

పోస్టులో షేర్ చేసిన వీడియో హర్యానా రాష్ట్రం మేవత్ (ఇప్పుడు నుహ్) జిల్లాలో జరిగిన ఒక పాత మత ఘర్షణకు సంబంధించినది. 2020 మే నెలలో మేవత్ జిల్లా పున్హానలో చోటుచేసుకున్న మతపరమైన అల్లర్లలో 2000 మందికిపైగా ముస్లింలు తమ ఇళ్ళపై దాడి చేసారని ఒక హిందూ బాధితురాలు మీడియాకి ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో ఇది. ఈ వీడియోతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి గానీ రోహింగ్యాలకు గానీ ఎటువంటి సంబంధం లేదు. భారత దేశంలో సుమారు 40,000 మంది రోహింగ్యాలు ఉండవచ్చని కేంద్ర ప్రభుత్వం పలు సంధర్భాలలో చెప్పింది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 1 June 2022. FACTLY (India) looked into it and published its finding on 1 June 2022. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.