Checked elsewhere / FACTLY

“బెంగాల్ ఎన్నికల అనంతరం జరిగిన గొడవల తరువాత, హిందువులు ముస్లింల పై దాడి చేస్తున్న వీడియో”
Social media posts Claim dated 9 May 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

సంబంధం లేని మూడు వేరు వేరు వీడియోలను జత చేసి బెంగాల్ లో హిందువులు ముస్లింల పై దాడి చేస్తున్న వీడియోగా షేర్ చేస్తున్నారు. వీడియోలోని మొదటి మరియు చివరి భాగం పంజాబ్, హర్యానా రాష్ట్రానికి సంబంధించినవి, వాటికి బెంగాల్ కి ఎటువంటి సంబంధం లేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 9 May 2021. FACTLY (India) looked into it and published its finding on 11 May 2021, 2 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.