“తెలంగాణలోని హైదరాబాద్‌లో హిందూ ఇళ్లపై ముస్లింలు దాడి చేస్తున్న దృశ్యాలు”
What FACTLY found
ఈ వీడియో పాకిస్తాన్‌కు చెందినది. 2022 ఆగస్టులో పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్‌లో ఇస్లాం పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ను అపవిత్రం చేశాడనే ఆరోపణలతో అశోక్ కుమార్ అనే హిందూ పారిశుధ్య కార్మికుడిపై జరిగిన మూక దాడిని ఈ వైరల్ వీడియో చూపిస్తుంది. అలాగే ఇటీవల అంటే ఫిబ్రవరి/మార్చ్ 2025లో తెలంగాణలోని హైదరాబాద్‌లో ముస్లింలు హిందూ ఇళ్లపై దాడి చేసినట్లు ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్/వార్తాకథనాలు లేవు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 3 March 2025. FACTLY (India) looked into it and published its finding on 4 March 2025, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.